అయ్యో దేవుడా.. విధి ఎంత చెడ్డది?

praveen
అంత సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో అనుకోని ఘటనలు ఊహించని విషాదాలను తీసుకొచ్చి పెడుతూ ఉంటాయి. సంతోషంగా ఉన్న వారిని చూసి ఓర్వలేక ఏదో ఒక రూపంలో మృత్యువు కబళించేలా  చేస్తూ ఉంటుంది. చివరికి కుటుంబంలో విషాదం నిండి పోతూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఆ కుటుంబం ఆనందంగా ఉండటం విధికి అస్సలు నచ్చలేదు. దీంతో ఒక్కరి ప్రాణం కాదు అందరి ప్రాణాలు తీసేయాలని నిర్ణయించుకుంది. చివరికి విధి చిన్న చూపు చూడటం తో రోడ్డు ప్రమాదం రూపంలో కుటుంబం మొత్తం మృత్యుఒడిలోకి వెళ్ళిపోయింది.

 ఈ విషాదకర ఘటన అటు ఏపీలోని {{RelevantDataTitle}}