ఆ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తే.. చేతికి లక్ష రూపాయలు వస్తాయట ..!

Satvika
బ్యాంకులో అకౌంట్ తెరిస్తే లక్షలు వస్తాయట.. వినడానికి నమ్మశక్యంగా లేదు కదా.. కానీ, ఇది నిజమండి.. ఓ బ్యాంకులో అకౌంట్ తెరిస్తే లక్షలు వస్తున్నాయని అంటున్నారు.. ఇది నిజమా? లేక ఇంకేదైనా ఉందా ? ఇలాంటి ఆలోచనలకు ఒకసారి చెక్ పెట్టేద్దాం.. బ్యాంక్‌లో ఈ అకౌంట్ తెరిస్తే రూ.లక్షకు పైగా పొందొచ్చు. అయితే మీరు దీని కోసం నెలకు రూ.800 కడుతూ రావాలి. అప్పుడు మీకు రూ.లక్షకు పైన వస్తాయి. ఎలాంటి రిస్క్ ఉండదు. కచ్చితమైన లాభం వస్తుందట..


సాధారణంగా బ్యాంకులు తమ కస్టమర్లను పెంచుకునేందుకు కొత్త రకం స్కీమ్ లను అందిస్తారు.  రికరింగ్ డిపాజిట్ సేవలు కూడా ఒక భాగమనే చెప్పుకోవాలి. బ్యాంక్‌కు వెళ్లకుండానే ఇంట్లో నుంచే బ్యాంక్ ఆర్‌డీ అకౌంట్‌ తెరవొచ్చు. రికరింగ్ డిపాజిట్ అకౌంట్ తెరిచిన వారు ప్రతి నెలా కొంత డబ్బులు డిపాజిట్ చేస్తూ వెళ్లాలి. ఇందులో ఎటువంటి రిస్క్ ఉందని అంటున్నారు.


ఈ ఖాతాకు మీ బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేస్తే ప్రతి నెల నేరుగా ఆ అకౌంట్ లోకి మనీ వెళ్తాయి. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం ప్రాతిపదికన కూడా మీకు వచ్చే డబ్బులు ఆధారపడి ఉంటాయి. బ్యాంక్ ప్రాతిపదికన ఆర్‌డీ అకౌంట్లపై వడ్డీ రేట్లు మారతాయి. కొన్ని బ్యాంకులు 8.5 శాతం వరకు కూడా వడ్డీని అందిస్తున్నాయి. సాధారణంగా 5 నుంచి 8 శాతం వరకు వడ్డీ వస్తుందట. నెలకు రూ.800 ఆదా చేయాలని భావించారు. వడ్డీ రేటు 8 శాతంగా ఉంది. ఇప్పుడు మీ చేతికి రూ.లక్షకు పైగా వస్తాయి. అయితే మీరు 8 ఏళ్లు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి.అప్పుడే పెద్ద మొత్తంలో అమౌంట్ ను పొందవచ్చు.. ఇలా చేయడం వల్ల ఎటువంటి రిస్క్ లేకుండా పోవడంతో చాలా మంది ఇదే ఫాలో అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: