ఎయిర్టెల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ... త్వరపడండి ...!

Suma Kallamadi

ప్రముఖ టెలికాం సంస్థ ఐన ఎయిర్ టెల్ మరో సర్వీస్ ను ఉచితంగా ఇవ్వబోతుంది. వింక్ మ్యూజిక్ అనే యాప్ కు సంబంధించిన సబ్ స్క్రిప్షన్ ను కొందరు వినియోగదారులకు ఉచితంగా ఇవ్వాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సర్వీస్  ఎయిర్ టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్ లాభాల కింద కస్టమర్లకు  అందించబోతుంది.నిజానికి  ఈ యాప్ ను సబ్ స్క్రైబ్ చేసు కోవాలంటే  నెలకు రూ.99 కట్టాలి. కానీ ఇప్పుడు కస్టమర్లకు  ఈ సర్వీస్ ని కస్టమర్లకు   ఫ్రీగా ఇవ్వాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది.

 

ఇక వింక్ మ్యూజిక్ గురించి తెలుసుకుందామా మరి.. ఆన్ లైన్ మ్యూజిక్ ను ఎక్కువగా స్ట్రీమింగ్ చేసేవారికి వింక్ మ్యూజిక్ గురించి ప్రత్యేక పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేశంలో ఉన్న ప్రముఖ ఆన్ లైన్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసుల్లో వింక్ కూడా చాల ప్రముఖమైనది.  ఈ వింక్ మ్యూజిక్ ద్వారా  తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, {{RelevantDataTitle}}