20 రోజుల పెరుగుదలకు బ్రేక్.. భారీగా పడిపోనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!

Durga Writes

పెట్రోల్, డీజిల్ ధరలు గత 20 రోజులుగా ఒకే రీతిలో కొనసాగుతున్నాయి. ఇంకా ఈరోజు పెట్రోల్ఇం, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో నేడు హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.79.56కు వద్ద కొనసాగగా డీజిల్ ధర కూడా రూ.71.73 వద్ద స్థిరంగా ఉంది.       

 

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి. ఇంకా వివిధ మెట్రో నగరాల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. అమరావతిలో పెట్రోల్ ధర 79.12 రూపాయలకు దగ్గర, డీజిల్ ధర మాత్రం 71.04 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. విజయవాడలోనూ ఈ పెట్రోల్, డీజల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర  78. రూపాయలకు చేరగా.. డీజల్ ధర మాత్రం స్థిరంగా 70.70పైసల్ వద్ద స్థిరంగా కొనసాగుతుంది.    

 

ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలాగె కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర 74.66 రూపాయిల దగ్గర, డీజిల్ ధర 65.73 రూపాయిల వద్ద కొనసాగుతుంది. కాగా ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.03 శాతం తగ్గుదలతో 62.35 డాలర్లకు క్షీణించింది.       

 

అయితే గత 20 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు రోజుకు 10, 15 పైసల్ పెరుగుదలతో 4రూపాయిలు పెరిగింది. పైసలు రూపంలో వాహనదారులకు కనిపించడం లేదు కానీ... నిజానికి పెట్రోల్, డీజల్ ధరలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ పెట్రోల్ డీజల్ ధరలు పెరగడంతో వాహనదారులు తలలు పట్టుకుంటున్నారు. మరి ఈ పెట్రోల్, డీజల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: