రిటైర్‌మెంట్‌పై బాంబు పేల్చిన రోహిత్ శర్మ?
తాను ఈ మ్యాచ్ నుంచి మాత్రమే తప్పుకున్నానని.. రిటైర్మెంట్ అవ్వలేదని కుండబద్దలు కొట్టి చెప్పేశాడు. తాను ఎక్కడికి వెళ్లడం లేదన్న రోహిత్ శర్మ.. ఎవరైతే వీటి గురించి వార్తలు రాసారో వాళ్ళు మమ్మల్ని డిసైడ్ చేయలేరు కదా అంటూ కామెంట్ చేశాడు. కొన్ని సార్లు ఫామ్ లో ఉంటాం.. ఇంకొన్ని సార్లు పరుగులు సాధించలేమని రోహిత్ శర్మ అన్నాడు. లంచ్ బ్రేక్ లో స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడిన రోహిత్ శర్మ.. తన రిటైర్‌మెంట్ పై క్లారిటీ ఇచ్చేశాడు.