తెలంగాణలో ఫామ్‌హౌస్ సర్కార్.. కన్నడ మంత్రి ఫైర్?
కర్ణాటకను తక్కువ చేసి ప్రకటనలు ఇవ్వడంపై ప్రియాంక్ ఖర్గే తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ కష్టాలు, స్కాంగ్రెస్ అంటూ బీఆర్‌ఎస్ పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వడాన్ని ప్రియాంక్ ఖర్గే తప్పు బట్టారు. కర్ణాటకలో తాము ఇచ్చిన అయిదు గ్యారంటీలను అమలు చేస్తున్నట్లు ప్రియాంక్ ఖర్గే గణాంకాలతో వివరించారు. 166హామీలు ఇచ్చిన తాము 158 హామీలను ఇప్పటి వరకు నెరవేర్చామని ప్రియాంక్ ఖర్గే వివరించారు.