తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్?
తాను, తన భార్య ఉత్తమ్ పద్మావతి ఇద్దరం హుజూర్ నగర్, కోదాడ నియోజక వర్గాల నుంచి దరఖాస్తు చేసినట్లు పేర్కొన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కి 12 సీట్లు గెలిచి క్లీన్ స్వీప్ చేస్తామన్నారు. దేశంలో లిక్కర్ అమ్మకాల్లో...అవినీతిలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఒక్కొక్కరి మీద లక్షా ఇరవై వేల రూపాయల అప్పు చేశారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.