చంద్రబాబు: విజన్‌ 2047 వచ్చేసింది?

Chakravarthi Kalyan
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు మరో విజన్‌ విడుదల చేశారు. గతంలో చంద్రబాబు విజన్ 2020 పేరుతో ఓ విజన్ విడుదల చేశారు. ఇప్పుడు విశాఖలో ఇండియా ఇండియన్స్ తెలుగూస్ పేరుతో విజన్ 2047 డాక్యుమెంట్ ను మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. 5 stretagies for india as global leader పేరుతోఈ  విజన్ డాక్యుమెంట్‌ను చంద్రబాబు విడుదల చేశారు.

ఈ విజన్ డాక్యుమెంట్ రూపకల్పన పై GFST (Global Forum for Sustainable Transformation సుదీర్ఘ కసరత్తు నిర్వహించిందట. ఈ GFST చైర్మన్ గా నారా చంద్రబాబు ఉన్నారు. 100 ఏళ్ల స్వాతంత్ర్య దేశంగా ఆవిర్భవించే 2047 నాటికి భారత దేశం సూపర్ పవర్ గా అవతరించడానికి అవసరమైన విజన్ గా దీన్ని చంద్రబాబు అంటున్నారు. విజన్ 2047లో భాగంగా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్ లో ఐదు స్ట్రాటజీలను చంద్రబాబు ప్రస్తావించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: