అదిరిపోయే న్యూస్.. హైదరాబాద్ మెట్రో విస్తరణ?
దీంతో పాటు మియాపూర్ నుంచి లక్డీకపూల్ వరకు, ఎల్బీనగర్ నుంచి పెద్దఅంబర్‌పేట వరకు మెట్రో విస్తరణకు నిర్ణయించారు. అలాగే ఉప్పల్ నుంచి బీబీ నగర్ వరకు మెట్రో విస్తరణకు నిర్ణయించిన కేసీఆర్ సర్కారు భవిష్యత్తులో కొత్తూరు మీదుగా షాద్‌నగర్ వరకు మెట్రో విస్తరిస్తామన్నారు. అలాగే ఉప్పల్ నుంచి ఈసీఐఎల్ వరకు మెట్రో విస్తరించనున్నారు. అలాగే పాతబస్తీ మెట్రోను కూడా సమగ్రంగా పూర్తి చేస్తామని కేసీఆర్ సర్కారు చెబుతోంది.