సామాన్యుడికి దూరమవుతున్న రైల్వే సేవలు?
ప్రధానమంత్రి రైల్వేలను పూర్తిగా నాశనం చేశారన్న ఆప్ సీనియర్ నేత.. గతంలో రైల్వే బడ్జెట్ వేరుగా ఉండేదని.. కొత్త రైళ్లు ప్రారంభమయ్యేవని గుర్తు చేశారు. గతంలో వృద్ధులకు టికెట్ ధరలో రాయితీ ఉండేదని ఆప్ సీనియర్ నేత అన్నారు. గతంలో రైల్వే ఛార్జీలో డిస్కౌంట్ ఇచ్చేవారని... ఇప్పుడు వృద్ధులకు ఇచ్చే రాయితీని కూడా ఈ ప్రభుత్వం ఎత్తి వేసిందని ఆప్ సీనియర్ నేత అన్నారు. ఇది ఎంత సిగ్గుచేటైన విషయమో ఆలోచించాలని సూచించారు.