గుడ్‌న్యూస్.. వాళ్లు సమ్మె విరమించారు?
ఎం.ఐ.ఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే బల్లాల హామీ మేరకు తాము సమ్మె విరమిస్తున్నట్లు ఎస్.సాయిలు ప్రకటించారు. తమ సమస్యలను సీఎం కేసీఆర్ తో మాట్లాడి పరిష్కరిస్తామని వారు తెలిపారని ఎస్.సాయిలు అన్నారు. వారి హామితో సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకం ఉందని.. అందుకే ఎమ్మెల్యే బల్లాలతో కలిసి విద్యుత్ సౌధకు వచ్చిన ఆర్టీజన్లు సీఎండీ ప్రభాకర్ రావును కలిసి చర్చించిన తర్వాత సమ్మె విరమిస్తున్నట్లు ఎస్.సాయిలు తెలిపారు.