
గుడ్‌న్యూస్.. ఉచితంగా గ్రూప్ స్టడీ మెటీరియల్?
https://tsbcstudycircle.cgg.gov.in/FirstPage.do, https://youtube.com/@telanganabcstudycircle231,
https://urduacademyts.com/study-material-tspsc-group-services/ వెబ్ సైట్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పోటీ పరీక్షలకు హాజరయ్యే గ్రామీణ పేద అభ్యర్థులు స్టడీ మెటీరియల్ ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఉర్దూలో కూడా అందుబాటులో స్టడీ మెటీరియల్ ఉంది. స్టడీ మెటీరియల్ లో తెలంగాణ సంస్కృతి , చరిత్ర, జాగ్రఫీ, రాజనీతి, పాలనా శాస్త్ర, ఆర్ధిక, సాంఘిక, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ వ్యక్తిత్వ వికాస పరమైన సమాచారం ఉంది. అందుబాటులో గ్రూప్ 1,2, ఇతర మోడల్ ప్రశ్నా పత్రాలు, తెలంగాణ ప్రభుత్వ పథకాల సమాచారం ఉంది. వీడియోల రూపంలోనూ అందుబాటులో స్టడీ మెటీరియల్ ఉంది.