కొత్త శక్తిని సృష్టిస్తున్న పవన్ కల్యాణ్..?
యువత వలసలకు వెళ్లకుండా ఇక్కడే ఉపాధి కల్పించేలా కృషి చేస్తున్నామని నాదెండ్ల మనోహర్ అన్నారు. పోలీసుల జాబ్ నోటిఫికేషన్ అలస్యంగా విడుదల చేయడం వలస... నష్టపోయిన పరిస్థితి చాలా మంది నిరుద్యోగుల్లో ఉందని నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రచారం కోసం సిద్ధం చేసిన వారాహి వాహనం కోసం వైసీపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో పారదర్శకంగా ఉంటామన్న నాదెండ్ల మనోహర్.. ప్రజా క్షేత్రంలో మేము తప్పనిసరిగా పోరాడుతామని స్పష్టం చేశారు.