పవన్: మోదీతో మీటింగ్.. బాబుతో డేటింగ్?
అయితే.. ఈ భేటీపై వైసీపీ నాయకులు సెటైర్లు వేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీతో మీటింగ్..టీడీపీ నేత చంద్రబాబుతో డేటింగ్ అంటూ అంబటి రాంబాబు వెటకారం చేశారు. విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీతో పవన్ కలిసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఇలా రైమింగ్ గా స్పందించారు.