
ఇవి తింటే.. షుగర్, బీపీ ఇట్టే కంట్రోల్?
కురుగుంట గ్రామంలో వివిధ వయసుల 30 మంది చక్కెర వ్యాధి, బీపీ ఉన్న వారిని ఎంపిక చేసి ముప్పై రోజులపాటు తృణధాన్య ఆహారం అందించిందీ సంస్థ. ఐక్యరాజ్యసమితి ఈ ఏడాదిని మిల్లెట్ ఆఫ్ ద ఇయర్ గా ప్రకటించింది. కొర్ర, సామ, ఆరికల ఆహారంతో చక్కర వ్యాధి పూర్తిగా అదుపులోకి వచ్చిందని ఈ పరిశోధనలో తేలింది. అందుకే మిల్లెట్ ఆహారంతో వ్యాధులను కంట్రోల్ చేసుకోవాలని సూచిస్తున్నారు.