మైనర్ బాలికపై అత్యాచారం.. 20 ఏళ్లు జైలుశిక్ష?
తీవ్ర నేరంగా పరిగణించిన పోక్సో కోర్ట్ త్వరితగతిన ట్రయిల్ నిర్వహించే విధంగా నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా చొరవ చూపారు. నిందితునికి పోక్సో ప్రత్యేక న్యాయస్థానం 20 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష విధించారు. దీంతో పాటు 10,000 జరిమాన కూడా విధించారు. బాధిత బాలికకు 4 లక్షల నుండి 7 లక్షల రూపాయల వరకు నష్టపరిహారం వచ్చేవిధంగా చూడాలని డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ సర్వీస్ అధారిటీని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది.