హీరో విశాల్ షూటింగ్లో ప్రమాదం.. ఏమైందంటే?
ప్రమాదంలో గాయపడిన విశాల్ కు ప్రథమ చికిత్స చేశారు. ఆ తర్వాత షూటింగ్ నిలిపేశారు. విశాల్ గాయపడినందువల్ల కొన్ని రోజులు మార్క్ ఆంటోనీ షూటింగ్ ఆగిపోయే అవకాశం ఉంది. సినిమాల కోసం రిస్క్ తీసుకోవడం విశాల్‌కు కొత్తేమీ కాదు.. గతంలోనూ ఆయన అనేక ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయాల్లోనూ విశాల్ గాయపడ్డారు. అయినా సహజత్వం కోసం ఆయన తపనపడుతుంటారు.