ఏపీ మంత్రికి అస్వస్థత.. ఫోన్ చేసిన జగన్?
మంత్రి సురేష్ అస్వస్థత విషయం తెలిసిన సీఎం జగన్.. ఆయనతో ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోవాలని సీఎం జగన్ ఆయనకు సూచించారు. ఆదిమూలపు సురేష్ జగన్ కేబినెట్లో కీలక మంత్రిగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం పురపాలక శాఖను చూస్తున్నారు. గతంలో ఆదిమూలపు సురేష్ జగన్ కేబినెట్లో ఉన్నారు. అప్పట్లో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.