అమ్మలకు గుడ్ న్యూస్ చెప్పిన ఇండియన్ రైల్వే?
ఈ మడిచే బెర్త్‌పై చిన్న పిల్లలు పడుకోవచ్చు. సాధారణంగా ఒకే బెర్త్‌పై తల్లీబిడ్డ పడుకోవడానికి ఇబ్బంది ఉంటోంది. అందుకే రైల్వేశాఖ వీటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఈ ఫోల్డబుల్ బెర్త్ ను యర్ బెర్త్‌కు అటాట్ చేస్తారు. తల్లులు ఈ బెర్త్‌పై తమ శిశువులను పడుకోబెట్టుకోవచ్చు. ప్రస్తుతం ఇది లక్నో మెయిల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం విజయవంతమైతే.. ఇతర రైళ్లలోనూ ప్రవేశ పెడతారు.