ఆవిడేం హోంమంత్రి? నారా లోకేశ్ సెటైర్లు?
అంతే కాదు.. హోం మంత్రికి అత్యాచార ఘటన ఎప్పుడు జరిగిందో కూడా తెలియని పరిస్థిలో ఉన్నారని నారా లోకేశ్ విమర్శించారు. ఇలాంటి అఘాయిత్యాలకు కారణం వైసీపీ నాయకులే అని నారా లోకేశ్ అన్నారు. బాధిత కుటుంబానికి పరామర్శించడానికి వెళితే కేసులు పెడుతున్నారని నారా లోకేశ్ మండిపడ్డారు. రమ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళితే అడ్డుకున్నారని.. నారా లోకేశ్ అన్నారు. తాము గట్టిగా పొరాడం చేయడం వలనే రమ్య కుటుంబానికి న్యాయం జరిగిందన్నారు.