కరోనాకు అంతం అప్పుడే.. డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన
ఈ ఏడాది జూలై, జూన్ మధ్యలో ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయితే.. కరోనా పీక్ స్టేజ్ ముగుస్తుందని వెల్లడించారు. ఈ తరుణంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత తగ్గితే ఈ ఏడాది చివరి నాటికి కరోనా ముగింపు దశకు చేరుకుంటుందని వ్యాఖ్యలు చేసింది. ప్రజలందరూ కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని చెబుతున్నారు. కాగా ఆఫ్రికాలో కోవిడ్ వ్యాక్సినేషన్‌పై టెడ్రోస్ అసంతృప్తి వ్యక్తం చేసింది.