గుడ్ న్యూస్: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేసీఆర్..?
ఉద్యోగులు బదిలీల కోసం మార్చి 1 నుంచి 15 వరకు దరఖాస్తు చేసుకోచచ్చు. ఈ దరఖాస్తులను పరిశీలించి అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు. వీటిలో ఒక్కో కేసు ఒకలా ఉంటుంది. అన్ని నిర్ణయాలు ఒకరివే అని చెప్పలేం కూడా. చాలా కాలం తర్వాత బదిలీలకు అవకాశం రావడంతో ఉద్యోగ వర్గాల్లో ఆనందం నెలకొంది. పరస్పరం బదిలీలు అయిన తర్వాత సాధారణ బదిలీలకు కూడా అవకాశం ఇవ్వొచ్చని కొందరు చెబుతున్నారు. మరి అది ఎంతవరకూ నిజమేనేది ఇంకా తెలియదు.