వెల 'సిరి' : ఇది నమ్మలేని నిజం : కళాతపస్వి విశ్వనాధ్
బాలసుబ్రమణ్యం చనిపోయినప్పుడు కుడిభుజం పోయింది అనుకున్నాను ఇప్పుడు నా ఎడమ భుజం కూడా పోయింది అనుకుంటున్నా. అతనితో ఎంతో సన్నిహితంగా ఉండి కుటుంబ సభ్యులలాగే ఉండేవారు. నేను దర్శకత్వం వహించిన సిరివెన్నెల సినిమానే ఆయన ఇంటిపేరుగా మారిందని గుర్తు చేసారు. ఆయన రాసే ప్రతి పాటను అభిమానులు ఆదరించేవారని.. ఆయన గొప్ప గేయ రచయిత అని గుర్తు చేసారు విశ్వనాథ్. ఎంతో సన్నితంగా ఉండి కుటుంబ సభ్యులు లాగా ఉండే వారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు.