వెరైటీ సెల‌బ్రేష‌న్స్‌.. 550 కేకులు క‌ట్

N ANJANEYULU
పుట్టిన రోజు అంటే మ‌నం ఒక కేకు తెచ్చి క‌ట్ చేస్తుంటాం. కానీ అందుకు భిన్నంగా వెరైటీగా బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్ జ‌రుపుకున్నాడు ఓ వ్య‌క్తి. మ‌హారాష్ట్రకు చెందిన ఓ వ్య‌క్తి ఏకంగా 550 కేకుల‌ను క‌ట్ చేశాడు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది ఆ వీడియో. ముంబ‌యిలోని కాండివ‌లికి చెందిన సూర్య రాతురి త‌న పుట్టిన రోజు జ‌రుపుకున్నాడు. ఈసంద‌ర్భంగా ప‌లువురు బంధువులు, కుటుంబ‌స‌భ్య‌లు అంద‌రూ హాజ‌ర‌య్యారు. త‌న పుట్టిన రోజుకు కేవ‌లం ఒక కేకు మాత్రం కాకుండా ఏకంగా 550 కేకుల‌ను మూడు టేబుల్ల‌పై  పెట్టాడు. రెండు చేతుల్లో రెండు చాకుల‌ను ప‌ట్టుకొని వ‌రుస‌గా చ‌క చ‌క క‌ట్ చేసుకుంటూ వెళ్లాడు.  ఇది చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు.
ఒకేసారి సూర్య 550 కేకుల‌ను క‌ట్ చేసి రికార్డు సృష్టించాడు. ఈ విష‌యాన్ని త‌మ స్నేహితులు, బంధువులు పోటోలు, వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది తెగ వైర‌ల్ గా మారిపోయింది. అత‌ని స్నేహితులు, బంధువులు సూర్య‌ను చ‌ప్ప‌ట్ల‌తో అభినందించారు. ఇలాంటి పుట్టిన రోజు వేడుక‌లు త‌రుచూ న్యూస్‌లో త‌రుచూ వ‌స్తుంటాయి.  గ‌త ఏడాది అక్టోబ‌ర్ ఓ క‌త్తితో కేకుల‌ను క‌ట్ చేసిన యువ‌కుడిని నాగ‌పూర్ పోలీసులు అరెస్టు చేశారు. 2019లో

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: