జగన్ కు ఏపీ హైకోర్ట్ షాక్...?
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తున్నారు. దీనిపై ఏజీ కాస్త ఘాటుగానే స్పందించారు. హైకోర్టు సుమోటోగా క్రిమినల్ రివిజన్ పిటీషన్ ను తీసుకోవటం దేశంలోనే మొదటిసారి అరుదైన కేసు అని ధర్మాసనం ముందు ఏజీ తన వాదన వినిపించారు. అయితే ఏపీ సర్కార్ వైఖరి కరెక్ట్ కాదని దాన్ని విచారించి అది పూర్తి స్థాయిలో న్యాయబద్దంగా చట్ట బద్ధంగా అన్నీ పూర్తయితే అప్పుడు ఏదోక నిర్ణయం తీసుకోవాలని ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్తారని ప్రశ్నిస్తున్నారు.