ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం...!

ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 9వ ఫ్లోర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వైద్యులు సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పేశారు.

అనంతరం డిప్యూటీ ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ {{RelevantDataTitle}}