దేశ ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్...ఫ్రీ రేష‌న్..ఫ్రీ వ్యాక్సిన్.. !

ప్ర‌ధాని మోడీ ఈ రోజు దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా మోడీ మాట్లాడుతూజ..దేశంలో జూన్ 21 నుండి 18 ఏళ్లు పై బ‌డిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. 80శాతం వ్యాక్సినేష‌న్ ను న‌వంబ‌ర్ నాటికి పూర్తిచేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అంతే కాకుండా ప్రైవేటుకు కూడా 25శాతం వ్యాక్సిన్ ల‌ను అందిస్తామ‌ని చెప్పారు. అయితే ధ‌ర‌.150 కంటే ఎక్కువ ఉండ‌కూడ‌ద‌ని ఆదేశించారు. అంతే కాకుండా ప్ర‌ధాని త‌న ప్ర‌సంగంలో ఎనిమిది నెల‌ల పాటు రేష‌న్ ఉచితంగా రేష‌న్ కూడా ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు.అంతే కాకుండా వ్యాక్సిన్ ల భాద్య‌త కేంద్రానిదేన‌ని మోడీ స్ప‌ష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: