మూడు సార్లు చంద్రబాబు అలానే గెలిచారు
ఒకసారి ఎన్టీఆర్ గెలిపిస్తే వెన్నుపోటు పొడిచి పదవి లాక్కున్నారు అని చంద్రబాబుని ఉద్దేశించి ఆయన ట్వీట్ చేసారు. 1999, 2014లో బిజెపి ప్రభంజనంలో బయటపడ్డారు అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. గాలికి కొట్టుకొచ్చింది ఎవరు? అని ఆయన ప్రశ్నించారు. 50% ఓట్లు,151 సీట్లతో ప్రజలు సిఎం వైఎస్ జగన్ గారిని ఆశీర్వదిస్తే గాలికి గెలిచినట్టా? అని ఆయన ట్విట్టర్ లో ప్రశ్నించారు.