నాన్న ఆరోగ్యం గురించి వదంతులు నమ్మొద్దు..నెగటివ్ రాలేదు !!
ఆయన ఆరోగ్య పరిస్థితి మీద సమాచారం తనకే వస్తుందని, తానే పూర్తి వివరాలు అందిస్తానని పేర్కొన్నారు. అయితే నిజానికి కొద్ది సేపటి క్రితం మీడియాకి ఎస్పీ చరణ్ పంపినట్టుగా ఉన్న మెసేజ్ ఒకటి మీడియా గ్రూపుల్లో వైరల్ అయింది. దీంతో ఆయనకు నిజంగానే కరోనా నెగటివ్ వచ్చిందని అంతా భావించారు. అయితే నెగటివ్ రాకున్నా ఆయన ఆరోగ్యం అయితే ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితిలో అయితే లేరని అంటున్నారు.