వర్కౌట్స్ చేస్తూ కష్టపడుతున్న రామ్ చరణ్
టాలీవుడ్ లో ఇప్పుడు సినిమాలు షూట్ చేసే అవకాశం లేదు. స్టార్ హీరోల సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా వాయిదా అపడ్డాయి. వరుసగా సినిమాలు చేసే హీరోలు అందరూ కూడా లాక్ డౌన్ లో ఇప్పుడు ఖాళీ గా ఉన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా ఖాళీ గానే ఉన్నారు.
ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు రామ్ చరణ్ ఇంట్లో వర్కౌట్ చేస్తున్నాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఫ్లోర్ మీద పడుకుని అతను వర్కౌత్స్ చేస్తున్న ఫోటోలకు సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. అతను ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Workouts at home be like...@AlwaysRamCharan#RamCharan #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/YlgY95AbBG — telugu FilmNagar (@telugufilmnagar) July 10, 2020