మహారాష్ట్రలో రెండు రోజుల్లో 10 వేల కేసులు

మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. అక్కడ రోజు రోజుకి కరోనా కేసులు అనదోలన కలిగిస్తూనే ఉన్నాయి... ఇక గత రెండు రోజుల్లో ఆ రాష్ట్రంలో పది వేల కేసులు నమోదు అయ్యాయి. దీనితో కేసుల సంఖ్య  లక్షా 50 వేలు దాటింది.  ఆ రాష్ట్ర {{RelevantDataTitle}}