మళ్లీ బన్నీ సాంగ్ తో అదరగొట్టిన...డేవిడ్ వార్నర్ !!
ఆస్ట్రేలియన్ బ్లాస్టింగ్ ఓపెనర్ బ్యాట్స్ మ్యాన్ డేవిడ్ వార్నర్ ప్రస్తుతం టిక్ టాక్ వీడియోస్ తో అదరగొట్టేస్తున్నాడు. అయితే ఇప్పటివరకు తెలుగు , తమిళ్ వంటి పలుభాషల్లోని ఫేమస్ డైలాగ్స్ , డాన్స్ లతో వార్నర్ ఆకట్టుకున్నాడు. బన్నీ చిత్రం ఆలా వైకుంఠపురములో సినిమా లోని రాములో రాముల, బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ సాంగ్ కి వార్నర్ మరియు అతని సతీమణి కొన్ని స్టెప్పులను వేసి అలరించారు.
వీరు డాన్స్ వేస్తుండగా వార్నర్ ముద్దుల కూతురు ముద్దు ముద్దు డాన్స్ వేస్తూ కనిపించింది. ఈ డాన్స్ చూసిన నెటిజన్స్ వార్నర్ కి ఫిదా అవుతున్నారు. తాజాగా మల్లి రాములో రాముల పాటకి వార్నర్ డాన్స్ వేసి అలరించాడు. అయితే ఈ పాటలో డేవిడ్ వార్నర్ తన సతీమణిని చేర్చలేదు. తానొక్కడే రాములో రాముల పాటకి చాల స్టైలిష్ గా డాన్స్ వేసి ఫినిష్ చేశాడు. ఈ డాన్స్ చుసిన బన్నీ మరియు తమన్ లు దిల్ కుష్ అయ్యారు. వార్నర్ వరుసగా బన్నీ పాటలను ఎంచుకొని డాన్స్ వేయడం బన్నీ ఫ్యాన్స్ చాల ఆకట్టుకుంది.
auto 12px; width: 50px;">View this post on InstagramWoke the beast 😂😂 what can you see with your eyes at the end?? #challenge #gettingbetter #fun #justsmile A post shared by David Warner (@davidwarner31) on