అందమైన అందం కోసం కాజల్ చెప్పిన చిట్కాలు....

Durga
సినీ ప్రేక్షక ప్రపంచం మెచ్చిన సౌందర్యరాశి కాజల్ వన్నె తరగని అందంతో మెరిసిపోతూ ఉంటుది. ఆ అందానికి ఆమె చెప్పే చిట్కాలు చూద్దాం మరీ : కాజల్ అందమైన చర్మ సౌందర్యం కలదు. ఆమెలో దాగున్న అందం వెనుక స్కిన్ క్వాలిటీ. కాజల్ తన చర్మ, కేశ సౌందర్యానికి చాలా ప్రాధాన్యత ఇచ్చి కేర్ తీసుకుంటుంది. దాంతో ఆమె చర్మం ఎల్లప్పుడు స్కిన్ హైడ్రేషన్ కలిగి ఉండటం వల్ల చర్మం పొడిబారటం, ఆయిల్ కలిగి ఉండటం జరగవు.  1. ప్రతి రోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీటిని తప్పనిసరిగా తాగుతుందట. దాని వలన ఆమె శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోతాయి. 2. రోజూ ఉదయమే గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మకాయ రసం కలుపుకుని తాగితే చర్మానికి నిగారింపుకు దోహదం చేస్తుంది అంటోంది ఐష్. 3. అతిగా మేకప్ చేయడం వల్ల అందాన్ని దెబ్బతీస్తుంది. తేలికపాటి మేకప్ తోనే అందంగా కనిపించవచ్చు. 4. యోగాసనాలు, వ్యాయామాలు శరీరాకృతిని కాపాడుకోవడానికి దోహదం చేస్తాయి. 5. ఎటువంటి పరిస్థితుల్లోనూ నిద్రను అలక్ష్యం చేయనని కూడా చెబుతోంది. ఆరు గంటలు గాఢంగా నిద్రతో పాటు మితంగా ఆహారం ఆరోగ్యానికే కాదు అందానికీ మంచిదే. ముఖ్యంగా సినీ రంగంలో ఉన్నవారు మితాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. అంటూ తన బ్యూటీ సీక్రెట్ ను బయటపెట్టింది అందాల కాజల్....  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: