3 ఏళ్లలో.. జగన్ ఖాతాల్లో ఎన్ని కోట్లు వేశాడంటే?
మొత్తం లక్షా 36వేల 694 కోట్ల రూపాయలు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి వేసినట్లు వైసీపీ తన బుక్ లెట్లో వివరించింది. ఈ బుక్ లెట్లో ఏ పథకానికి ఎంత ఖర్చు చేసింది వివరిస్తూ 16 పేజీలతో ఈ బుక్ లెట్ ముద్రించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అమలు చేయబోయే కార్యక్రమాలకి సంబంధించి సంక్షేమ క్యాలెండర్ కూడా చివరి పేజీలో వివరించారు.