చరిత్రలో నిలిచిపోయేలా సికింద్రాబాద్లో మోడీ సభ?
తెలంగాణ రాష్ట్రంలో మార్పు కోసం బీజేపీ పనిచేస్తుందని...ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని సంజయ్ అన్నారు. బీజేపీని కట్టడి చేయాలని ఇబ్బంది పెట్టాలని సీఎంఓ కార్యాలయంలో ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారని బండి సంజయ్ అన్నారు. అయినప్పటికీ ఏం చేయలేకపోయారని బండి సంజయ్ దుయ్యబట్టారు. సీఎంను ప్రజలే పట్టించుకోవడంలేదని...బీజేపీ కూడా పట్టించుకోదని బండి సంజయ్ చెప్పారు.