నువ్వెలా చెప్తా రేవంత్... యువ కాంగ్రెస్ నేత తూటాలు

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన హుజురాబాద్ కాంగ్రెస్ యువనేత పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ని టార్గెట్ గా చేసుకుని కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. హుజరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని రేవంత్ రెడ్డి ఏ విధంగా చెప్తారు అంటూ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి పార్టీ పదవి అప్పగిస్తే జానారెడ్డి దుద్దిళ్ల శ్రీధర్ బాబు లాంటి కీలక నేతలు ఏమై పోవాలి అని ఆయన నిలదీశారు.
తనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి దేవుడు లాంటి వారిని తాను రాజీనామా చేసే ముందు ఆయనకు ఫోన్ చేసి చెప్తే పార్టీకి రాజీనామా చేయవద్దని కోరారు అని పాడి కౌశిక్ రెడ్డి వివరించారు. రేవంత్ రెడ్డి బిజెపి నేత ఈటెల రాజేంద్ర అమ్ముడు పోయారని ఆయన మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: