స్థిరంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు

Mamatha Reddy
గత నెల రోజులుగా పెట్రోల్ & డీజిల్ ధరలకు రెక్కలు రాగ 13 సార్లు పెంపునకు గురయ్యాయి. గత మంగళవారం వరకు కొనసాగిన ఈ పరంపర బుధవారంతో బ్రేక్ పడింది. తాజాగా దేశంలో గల ప్రధాన నగరాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఉన్నాయి.
ఢిల్లీ : పెట్రోల్ & డీజిల్ ధర లీటరుకు 93.68 రూపాయలు మరియు 84.61 రూపాయలు
ముంబై: లీటరుకు పెట్రోల్ & డీజిల్ ధరలు రూ .99.94 & రూ .91.87,
భోపాల్ :  రూ. 101.77 & రూ. 93.07, రూ .95.28
చెన్నైలో రూ .89.౩౯ కాగా మరియు
కోల్‌కతాలో రూ .93.72 & రూ .87.46 ల దగ్గర స్థిరంగా ఉన్నాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: