ఇంటికే ఆక్సిజన్ యంత్రం.. సోను సూద్ ఔదార్యం

Mamatha Reddy
కరోనా కష్ట కాలంలో సొంత వాళ్ళు సైతం దగ్గరికి వచ్చి మాట్లాడలేని పరిస్థితి. కానీ దేశం మొత్తం మీద మీ కోసం నేను ఉన్నాను అంటూ ప్రతి ఒక్కరికి తన చేయూత అందిస్తున్నాడు సోను సూద్. అడిగిన వారికి లేదనుకుండా సహాయం చేస్తూనే ఉన్నాడు. సెలెబ్రిటీల నుంచి క్రీడాకారుల వరకు అయన సహాయం ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. ఈ క్రమం లో హైదరాబాద్ లోని నల్లకుంట కు చెందిన ఒక వ్యక్తి కి ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో ఆక్సిజన్ యంత్రం కావాలంటూ అయన తండ్రి సోషల్ మీడియా ద్వారా సోను సూద్ కి రిక్వెస్ట్ పంపించాడు. ఆ వెంటనే సోను సూద్ టీం నుండి స్పందన రాగ నేరుగా బాధితుడి ఇంటికే యంత్రాన్ని పంపించారు. దీంతో రాఘవ కుతుంబ సణ్హయులు కృతజ్ఞతలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: