కరోనా హాట్‌స్పాట్స్‌గా మారిన జైళ్లు..అక్కడి 3వేల మందికి కరోనా..!!

Madhuri
ధాయ్ లాండ్ లో దాదాపు మూడువేల మంది ఖైదీలు కరోనా బారిన పడ్డారు. వీరిలో మహిళ ఖైదీలు వెయ్యి మందికి పైగా ఉన్నారు. బ్యాంకాక్ లోని ప్రత్యేక జైలులో 3274 మంది పురుష ఖైదీల్లో..1785 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాని అక్కడి అధికారులు అధికారికంగా వెల్లడించారు. మహిళా జైలులో 4475 మందికి కరోనా పరీక్షలు చేయగా..1040 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని అధికారులు తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: