బ్రేకింగ్: కరోనాతో అండర్ వరల్డ్‌ డాన్‌ మృతి..!!

Madhuri
దేశ రాజ‌ధాని ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఒకప్పటి అండర్ వరల్డ్‌ డాన్‌ చోటా రాజన్‌కు ఏప్రిల్ 26వ తేదీన‌ వైర‌స్ సోకిన విష‌యం తెలిసిందే. అయితే రాజ‌న్ ఆరోగ్య ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మార‌డంతో..  అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ చోటా రాజ‌న్ మృతి చెందాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: