సాగ‌ర్ 13వ రౌండ్ అప్‌డేట్‌... టీఆర్ఎస్ మెజార్టీ త‌గ్గిందే ?

VUYYURU SUBHASH
నాగార్జునా సాగ‌ర్ 13వ రౌండ్ అప్‌డేట్ వ‌చ్చేసింది. 10వ రౌండ్ పూర్త‌య్యే వ‌ర‌కు ప్ర‌తి రౌండ్‌కు దాదాపు వెయ్యి చోప్పున స‌గ‌టు మెజార్టీలో ఉన్న టీఆర్ఎస్ మెజార్టీ 10వ రౌండ్ త‌ర్వాత స్వ‌ల్పంగా వ‌స్తోంది. దీంతో 13వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్త‌య్యే స‌రికి టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ మెజార్టీ 10, 581గా ఉంది. జానారెడ్డి ఇదే త‌న‌కు చివ‌రి అవ‌కాశం ఓ ఛాన్స్ ఇవ్వ‌మ‌ని మొత్తుకున్నా కూడా సాగ‌ర్ ఓట‌రు ఆయ‌న అభ్య‌ర్థ‌న ప‌ట్టించుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: