ఇర్ఫాన్‌ఖాన్ మృతిపై సెల‌బ్రిటీల సంతాపాలివే....!

VUYYURU SUBHASH

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూశారు.  తీవ్ర‌ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయన  ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కాగా అత‌ని త‌ల్లి సైదా బేగం శ‌నివారం మృతి చెందారు. అటు లాక్‌డౌన్‌తోపాటు ఇటు అత‌ని ఆరోగ్యం కూడా బాగోలేక‌పోవ‌డంతో వీడియో కాన్ఫ‌రెన్స్‌లోనే త‌ల్లిని క‌డ‌సారి చూసుకున్నాడు. కొద్ది రోజులుగా క్యాన్స‌ర్‌తో పోరాటం చేస్తోన్న ఆయ‌న లండ‌న్‌లో చికిత్స తీసుకున్నా ఉప‌యోగం లేకుండా పోయింది. 

ఇర్ఫాన్ మృతిపై ప‌లువురు ప్ర‌ముఖులు త‌మ సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: