బజాజ్ కంపెనీ నుండి క్లాసీ బైక్ గా పేరు తెచ్చుకున్న ఎవెంజర్ ఇప్పుడు మరింత సౌర్యవంతంగా కస్టమర్స్ ను ఎట్రాక్ చేస్తుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న కలర్స్ తో కస్టమర్స్ మనసు దోచిన ఎవెంజర్ ఇప్పుడు సరికొత్త కలర్స్ తో రానుంది. చకన్ బేస్డ్ టూ వీలర్ గా బజాజ్ ఎవెంజర్ ఓ కొత్త సంచలనాన్నే సృష్టించింది.
అంతేకాదు బజాజ్ నుండి ప్రతి నెల కనీసం 30 వేల ఎవెంజర్ బైక్స్ సేల్ అవుతున్నాయంటే ఆ బైక్ యొక్క ప్రాముఖ్యతను అర్ధం చేసుకోవాలి. బజాజ్ వెంజర్ 150, 220 రెండు రకాల బైకులను రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు రెడ్ కలర్ తోనే అందుబాటులో ఉండే ఈ బైకులు ఇప్పుడు మరిన్ని కలర్స్ తో రానున్నది.
కొత్త కలర్స్ తో వచ్చే బజాజ్ ఎవెంజర్ మరింత మెరుగైన సౌకర్యాలతో పాటుగా మరింత మంది కస్టమర్స్ ను తన మాయలో పడేస్తుందని అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం కొత్త కలర్స్ తో కళకలలాడుతున్న బజాజ్ ఎవెంజర్ మీ సొంతం చేసుకోవాలంటే దగ్గరలో ఉన్న బజ్జజ్ షోరూంను వెంటనే సందర్శించండి.