శ్రియ సూపర్ సీక్రెట్.. ఏంటో తెలుసా..?

MOHAN BABU
సాధారణంగా సినిమాలలో హీరోలకు పెళ్లి పిల్లలు ఉన్నా కూడా  యాక్సెప్ట్ చేస్తారు. మనవళ్లు మనవరాళ్లు ఉన్నాకూడా 18 నుండి 20 ఏళ్ళ వయసున్న అంటే తన మనవరాలి వయసున్న వారితో కూడా యాక్సెప్ట్ చేస్తారు. దీన్ని పురుషాధిక్యత అందమా లేకపోతే మన సైకలాజికల్గా పురుషాధిక్యత అనడానికి వీలు లేదు. ఎందుకంటే హీరోల్ని అభిమానించే వారిలో అమ్మాయిలు కూడా ఉంటారు. అదే మనవరాలు వయసు అమ్మాయి లో హీరో పక్కన ఎంతో ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కావచ్చు. ఇలా ఒకటి నడుస్తూ ఉంటుంది. అదే హీరోయిన్ అయితే గనుక కొద్దిగా శరీరభాగాల్లో మార్పు వచ్చినా హీరో కి అమ్మ పాత్ర, లేదు అక్క పాత్రయినా వేయాలి. లేదంటే బామ్మ పాత్రలైనా వేయాలి. వీటన్నిటి మధ్య శ్రేయ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఈ విషయాన్ని తనంతట తాను చెప్తేగాని ప్రపంచానికి తెలియలేదు. తాను ఈ మధ్య కాలంలో కూడా ఆర్ ఆర్ సినిమాలో కూడా యాక్ట్ చేసింది. దీంతో పాటుగా కొన్ని  ఆడియో మీటింగ్ లో కూడా పాల్గొంటుంది.

ఆమె ఇవాళ ఒక సంచలనాత్మకమైన విషయాన్ని వెల్లడించింది అదేమిటంటే  తను ఇప్పటికే ఒక బిడ్డను కన్నానని, ఈ విషయం తనకు తాను చెప్పేదాకా బయటకు మాత్రం రాలేదు. 2020 ప్రపంచం మొత్తం తలకిందులైంది. ఒక సంవత్సరం మొత్తం ప్రజలంతా క్వారంటైన్ లో ఉండిపోయారు. కరుణ కారణంతో ఎంతోమంది గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు.

కానీ మా జీవితంలో మాత్రం అద్భుతం జరిగింది. చిన్నారి రాకతో నా ప్రపంచమే మారిపోయింది. ఏంజెల్ లాంటి చిన్నారిని మా ప్రసాదించినందుకు ఆ దేవునికి ఎంతో రుణపడి ఉంటానని శ్రేయ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఈమె 2018 లో రష్యన్ క్రీడాకారుడు అండ్రి అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత గత ఏడాది స్పెయిన్లో బిడ్డకు జన్మనిచ్చనని ఆమె సంవత్సరం దాకా తన ప్రెగ్నెన్సీ గురించి బయట పెట్టలేదు. ప్రస్తుతం ఆమె ఆర్ఆర్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో ఈ విషయాన్ని  బయటకి చెప్పేసింది శ్రీయ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: