మేకప్ వేసుకుంటుందని..అనుమానించిన భర్త.. నిద్రపోతుంటే దాన్ని కట్ చేశారు..

Satvika

అమ్మాయిలు అందానికి చిహ్నాలు అంటారు.. అందుకే వారు ఎక్కువగా వాళ్ళు ముస్తాబు అవ్వడానికి కేటాయిస్తారు..  అందుకే చాలా మంది అమ్మాయిలను పొగుడుతూ ఎన్నో కవిత్వాలు వడులుతుంటారు..అయితే పెళ్ళైన ఆడ వాళ్లకు మగవాళ్ళు కాపడుకొలేక పోతున్నారు..అయితే సరిగా ఇక్కడ కూడా ఒక ఘటన చోటుచేసుకుంది..అదే ఇప్పుడు భర్త చేతిలో బలయ్యేల చేసింది..

 

 

భార్య అందంగా ఉంటుందోని, రోజు చాల హుషారుగా మేకప్ చేసుకంటుందని ఆమె మీద అనుమానం పెంచుకున్నాడు భర్త, భార్య వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం సాగిస్తోందని, తాను ఆఫీస్ కు వెళ్లిన తరువాత వారితో ఎంజాయ్ చేస్తుందని అనుమానం పెంచుకున్నాడు. భార్య నిద్రపోతున్న సమయంలో పక్కాప్లాన్ తో అనుకున్న పని పూర్తి చేసిన భర్త మరుసటి రోజు ఎలాగుంది ? అంటూ ఆమెను ప్రశ్నించాడు..అలా తన అనుమాన పు వేదావా అని పోలీసులకు ఫిర్యాదు చేశారు..

 

 

భార్య అందంగా ఉంటుందోని, రోజు చాల హుషారుగా మేకప్ చేసుకంటుందని ఆమె మీద అనుమానం పెంచుకున్నాడు భర్త, భార్య వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం సాగిస్తోందని, తాను ఆఫీస్ కు వెళ్లిన తరువాత వారితో ఎంజాయ్ చేస్తుందని అనుమానం పెంచుకున్నాడు. భార్య నిద్రపోతున్న సమయంలో పక్కాప్లాన్ తో అనుకున్న పని పూర్తి చేసిన భర్త మరుసటి రోజు ఎలాగుంది ? అంటూ ఆమెను ప్రశ్నించాడు..

 

 

నేను ఇంటిలో ఉన్న సమయంలోనే నీవు అందంగా ఉండాలని ఆరీఫ్ భార్య రోష్నికి చెప్పాడు. తాను ఆఫీస్ కు వెళ్లిన తరువాత నువ్వు ఛండాలంగా తయారు కావాలని, ఆందంగా మేకప్ చేసుకోరాదని భర్త ఆరీఫ్ భార్య రోష్నికి గట్టిగా చెప్పాడు. నేను మామూలుగానే ఇంటిలో ఉంటున్నానని, అందంగా ఎందుకు తయారు అవుతున్నానని భార్య రోష్ని భర్త ఆరీఫ్ ను ప్రశ్నించింది...

 

 

తల వెంట్రుకలను భర్త ఆరీఫ్ పూర్తిగా కట్ చెయ్యడంతో రోష్ని కుమిలిపోయింది. ఇప్పుడు నీకు ధిక్కున్న చోట చెప్పుకో, మర్యాదగా ఉంటే ఇంటిలో ఉండు, లేదంటే వెళ్లిపో అంటూ ఆరీఫ్ భార్య మీద పెత్తనం చెలాయించాడు. తరువాత ఆరీఫ్ భార్య రోష్నిని ఓ గదిలో నిర్బంధించాడు. భర్త ఆరీఫ్ పని మీద బయటకు వెళ్లిన తరువాత రోష్ని ఇంటిలో నుంచి తప్పించుకుని పారిపోయింది. జరిగిన విషయం రోష్ని ఆమె పుట్టింటివలో చెప్పింది. కుటుంబ సభ్యుల సహాయంతో రోష్ని లిసాడి గేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది..అయితే అతను ఇంట్లో లేకపోవడంతో..వెతికే పనిలో పడ్డారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: