దీపావళి పండుగ ఎప్పుడు.. ఏ రోజున జరుపుకోవాలంటే..?

Divya
హిందువులు దీపావళి పండుగను ఎంత గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుంటారో చెప్పాల్సిన పని లేదు.. దీపావళి పండుగ అంటే ప్రతి ఇల్లు కూడా దీపాంతులతో వెలిగిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ రోజున ప్రతి ఇంటా కూడా లక్ష్మి పూజ చేసి బాణసంచాలతో చాలా కలర్ ఫుల్ గా తమ ఇళ్లను మార్చుకుంటూ ఉంటారు. అయితే అలాంటి దీపావళిని ఈ ఏడాది ఎప్పుడు జరుపుకోవాలో తెలియక కన్ఫ్యూజన్లో పడేసింది. అక్టోబర్ 31 జరుపుకోవాలా లేకపోతే నవంబర్ ఒకటవ తేదీ జరుపుకోవాలని ఇప్పుడు చాలా ప్రశ్నగా మారింది. మరి ఏ రోజున జరుపుకోవాలో ఇప్పుడు చూద్దాం.

దీపావళి పండుగ అంటే పైనుంచి లక్ష్మీదేవి భూదేవిని దర్శించుకోవడానికి వస్తుందని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ విషయాన్ని హిందువులు కూడా నమ్ముతూ ఉంటారు. వాస్తవానికి దీపావళి అశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది.. దానికి ముందు రోజు అశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశిగా హిందువుల సైతం ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. అయితే శాస్త్ర నియమాల ప్రకారం నవంబర్ ఒకటవ తేదీన దీపావళిని జరుపుకోవాలంటూ పండితుల సైతం తెలియజేస్తున్నారు. ఆరోజు శుభప్రదం అని కూడా తెలియజేస్తున్నారు. అక్టోబర్ 31న ప్రదోష అమావాస్య కాబట్టి అక్టోబర్ 1న ఈ రెండు డేట్లు కూడా వర్తిస్తుందట. నవంబర్ 1న ఆయుష్మాన్ యోగంతో పాటు స్వాతి నక్షత్రం కూడా కలుస్తుందట అందుకే నవంబర్ 1న దీపావళి చేసుకోవాలని పండితులైతే తెలియజేస్తున్నారు.

దీపావళి రోజున లక్ష్మీ పూజ అమావాస్య రోజున ప్రదోషికాలంలో సూర్యాస్తమయం నుంచి రాత్రి వరకు జరుపుకోవాలని తెలుపుతున్నారు. ఆరోజు అటు గణేశుడితో పాటు సరస్వతి దేవి కుబేరుడు తో పాటు లక్ష్మీదేవిని కూడా నిష్ట నియమాలతో పూజించాలని తెలియజేస్తున్నారు. ఈసారి దీపావళి కాస్త కన్ఫ్యూజన్లో ఉన్నదని ఫైనల్ గా పండితులు మరి ఏ తేదీని తెలియజేస్తారు చూడాలి. మరి అఫీషియల్ గా ఏ రోజు చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: