సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయినప్పటి నుంచి క్రమంగా వీడియోలు వైరల్ అవ్వడం ప్రారంభమయ్యాయి.. అప్పటినుంచి ఇప్పటివరకు నిత్యం లక్షలాది వీడియోలు వైరల్ అవుతూ వస్తున్నాయి. అంతేకాకుండా రోజురోజుకు సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య కూడా లక్షల్లో పెరుగుతోంది. దీంతో వీడియో షేర్ చేసిన సెకండ్లలోనే కోట్ల మంది వీక్షిస్తున్నారు. ముఖ్యంగా లీకైన రొమాంటిక్ వీడియోలను అయితే జనాలు పడి పడి చూస్తున్నారు.ఈ నేపథ్యంలో ఫోన్‌లలో పోర్న్ వీడియోలు చూస్తూ విద్యార్థులు తప్పుదారి పడుతున్నారు. పాఠశాల వయస్సులోనే ప్రేమ వ్యవహారాలు నడిపిస్తున్నారు.ఈ నేపథ్యంలో కొంత మంది యువత ఇటీవల కాలంలో అతిగా ప్రవర్తిస్తున్నారు. స్కూల్ డేస్ లోనే ప్రేమలు, ఎఫైర్ లు నడిపిస్తున్నారు. మరికొందరైతే.. ఒక అడుగు ముందుకేసి.. స్కూల్ కు వెళ్తున్నామని చెప్పి లాడ్జీలకు కూడా వెళ్తున్నారు. మరికొందరైతే.. ఆత్రం ఆపుకోలేక.. సందుల్లో, చెట్లలో, సీక్రెట్ ప్రదేశాలకు తమ లవర్స్ లను తీసుకొని వెళ్తున్నారు. అక్కడ రోమాన్స్ లు చేసుకుంటున్నారు. ఫారీన్ కల్చర్ లకు అలవాటు పడిన కొంత మంది యువత తమ లైఫ్ లను నాశనం చేసుకుంటున్నారు. లవర్స్ లను మెంటెన్ చేయడం కూడా ఒక స్టేటస్ గా భావిస్తున్నారు.సినిమాల్లో మాదిరిగా అబ్బాయిలతో పబ్బులకు వెళ్లడం, ఇంట్లో వాళ్లను చీట్ చేయడం వంటివి చేస్తున్నారు .
అంతేకాకుండా.. తమ వాళ్లు ఫోన్ లు చేస్తే స్పెషల్ క్లాసులని ఇంకా నానా రకాల అబద్ధాలు చెబుతున్నారు. తమ లవర్స్ లతో సినిమాలు, షికార్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది స్కూళ్లలో కూడా రోమాన్స్ చేస్తు అడ్డుంగా బుక్కైపోతున్నారు. కొంత మంది మరీ బరితెగించి ప్రవర్తిస్తున్నారు. అచ్చం ఇలాంటి ఒక వీడియోసోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో స్కూల్ డ్రెస్‌లో ఉన్న ఓ బాలుడు, బాలిక రొమాన్స్ చేస్తున్న ఘటనకు సంబంధించిది. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ బాలుడు, బాలిక స్కూల్ యూనిఫామ్ వేసుకుని ఉన్నారు. ఓ సందులో దూరి, అటుగా ఎవరైనా వస్తున్నారా అని కాసేపు గమనించి, ముద్దుల్లో మునిగిపోయారు. ఈ ఘటనను ఎవరో చాటుగా వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టటంతో వైరల్‌గా మారింది.కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వీరిపైన ఎవరో వ్యక్తి వీరు చేస్తున్న ఛెండాలం ను వీడియో రికార్డు చేశారు. కానీ వీళ్లిద్దరు మాత్రం.. తమపని ఎక్కడ మధ్యలో డిస్టర్బ్ అవుతుందో అని టెన్షన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ వీడియోపై నెటిజన్‌లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చదువుకునే వయస్సులో ఇవేం పాడుపనులంటూ చీవాట్లు పెడుతున్నారు.మరికొందరు మాత్రం.. వీరి యవ్వారాన్ని ఇంట్లో వాళ్లకు చూపించి, వీపు విమానం మోత మోగలే చేయాలని కూడా ఫైర్ అవుతున్నారు.ఈ నేపథ్యంలో పేరెంట్స్ పిల్లల ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచకపోతే ఇలాంటి అనర్థాలు మరిన్ని జరుగుతాయని మరికొందరు చెబుతున్నారు.