వైరల్: గాలిలో అద్భుతమైన విన్యాసాలు చేస్తున్న డేగలు.. వీడియో వైరల్..!!

Divya
మన చుట్టూ ఉండే అడవులపై సరస్సుల పై నివసిస్తున్న డేగలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇవి భారీ బరువుగా ఉంటుంది.. తెల్లటి రంగు తలలతో చాలా అందంగా కనిపిస్తాయి.. అయితే తమ జీవితాంతం హాయిగా గడిపేందుకు ఒక తోడును కూడా ఎంచుకుంటారు. అంతేకాకుండా అవి హాయిగా నివసించడానికి అలాగే ఒక గూడు నిర్మించుకోవడంతో పాటు.. ఆకాశంలో అద్భుతమైన విన్యాసాలను కలిసి ప్రదర్శిస్తాయి.. వాటి విన్యాసాలు చూసేందుకు ఎలా ఉంటాయో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది.


తాజాగా ఒక వ్యక్తి  ట్విట్టర్ పేజీ నుంచి ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది.. ఈ వీడియోని దాదాపు 13 లక్ష్యాలను వ్యూస్ లను కూడా అందుకుంది. ఈ వీడియోని ఓపెన్ చేస్తే రెండు డేగ లవర్స్ ఆకాశంలో ఎంతో ఆనందంగా  విహరిస్తూ తమ పంజా లను ఒకదానికి ఒకటి అతుక్కొని మరి ఆకాశంలో తిరుగుతున్నాయి. చూడటానికి అవి రెండూ మేఘాలలో డాన్స్ చేస్తున్నట్లు గా కనిపిస్తున్నాయి. అవి ఒకదానికొకటి వెంబడించుకుంటాయి.. ఈ డేగలు రెండు కిందకు దూసుకెళ్లి గాలిలో తాళాలు లాగా లాక్ చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.



ఈ వైమానిక విన్యాసాల వల్ల అవి వినోదం కంటే ఎక్కువ అవి ఫిట్నెస్ నమ్మకానికి ఏర్పరచుకుంటాయట.. ఈ రెండు డేగల పిల్ల ఈగలను కలిసి పెంచటానికి బలమైన తెలివిగల పార్ట్నన్ ను ఎంపిక చేసుకోవడానికి ముందుగా ఇలాంటి విన్యాసాలను సైతం ఆడ డేగా చేస్తూ ఉంటుందట.. ఆడ పక్షి ఇష్టపడితే మగ పక్షికి రుచికరమైన చేపను  తీసుకు వస్తుందట.. ఆపైనే అవి కలసి ఒక ఎత్తైన గూడును నిర్మించుకుంటాయట. ఈ రెండు కలిసి చాలా కష్టంతో  తీవ్రమైన శ్రద్ధతో పిల్లలను పెంచుతాయి. ఇక ఈ వీడియో వైరల్ గా మారడంతో చాలామంది యూజర్స్ ఈ వీడియోని చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: