వైరల్ : హై టెన్షన్ వైర్లకు తగిలిన హెలికాప్టర్.. చివరికి?

praveen
సాధారణంగా కొన్ని కొన్ని సార్లు హెలికాప్టర్లు ప్రమాదాలకు గురికావడం లాంటి ఘటనలు ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. అయితే కొన్ని కొన్ని సార్లు పైలెట్లు చేసిన తప్పిదాల కారణంగా హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతూ ఉంటే.. మరి కొన్నిసార్లు సాంకేతిక లోపం కారణంగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇంకొన్నిసార్లు వాతావరణం అనుకూలించకపోవడం కారణంగా చివరికి హెలికాప్టర్ ప్రమాదాలు జరిగి ఎంతగానో ప్రాణ నష్టం జరగడం లాంటిది ఇప్పటివరకు ఎన్నోసార్లు చూసాం. ఇక్కడ హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది అని చెప్పాలి.

 హెలికాప్టర్ గాల్లోకి టేక్ ఆఫ్ అవుతూ ఉన్న సమయంలో హై టెన్షన్ కరెంటు వైర్లకు తగిలింది. దీంతో ఒక్కసారిగా హెలికాప్టర్లో మంటలు చెలరేగి హెలికాప్టర్ ఒకసారిగా నేలపై కుప్పకూలిపోయింది అని చెప్పాలి. అయితే అదృష్టవశాత్తు ఇందులో ప్రయాణిస్తున్న వారందరూ కూడా ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడటం గమనార్హం. ఈ హెలికాప్టర్ ప్రమాదం {{RelevantDataTitle}}