వైరల్ : నిజంగా అదృష్టవంతుడే.. అనకొండ దాడి నుండి తప్పించుకున్నాడు?

praveen
సాధారణంగా మనం వెళ్తున్న దారిలో ఎక్కడైనా పాము కనిపించింది అంటే చాలు అందరూ భయపడి పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే   ఆ పాము మన వైపే వస్తూ ఉంటే ఇక వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. ఇంత భయపడిన తర్వాత  అక్కడినుంచి పరుగో పరుగు అంటారూ. అలాంటిది భారీ అనకొండ కనిపించింది అంటే చాలు గుండె జారి పోతూ ఉంటుంది  అందుకే కేవలం సామాన్యులు మాత్రమే కాదు జంతువులకు దగ్గరగా ఉండే వాళ్ళు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లు కూడా అనకొండ దగ్గరికి వెళ్లడానికి భయపడిపోతుంటారు అని చెప్పాలి.

 కానీ ఇప్పుడు ఒక వ్యక్తి మాత్రం అనకొండ దగ్గరికి వెళ్లి చివరికి తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది  బ్రెజిల్ లో  ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బ్రెజిల్కు చెందిన గైడ్ జోవో సెవెరినో అనే వ్యక్తి అనకొండ దాడిలో తన ప్రాణాలను కోల్పోకుండా త్రుటిలో తప్పించుకున్నాడు. అరగుయా నదిలో పర్యటకులతో కలిసి విహారయాత్రలో ఉన్నాడు సదరు గైడ్. ఈ క్రమంలోనే  చుట్టుపక్కల ప్రాంతాల  యొక్క ప్రాముఖ్యతను ఇక పర్యాటకులకు వివరిస్తూ ఉన్నాడు సదరు వ్యక్తి.

 ఇంట్లో ఇక పర్యాటకులు సెవరినో నది దగ్గరికి వెళ్ళారు. ఒక నదిలో ఉన్న గ్రీన్ అనకొండ కనిపించడం తో సరదాగా వీడియో తీశాడు. ఈ క్రమంలోనే అనకొండకు దగ్గరగా వీడియో తీసేందుకు ప్రయత్నించాడు. ఇదే అదునుగా భావించిన అనుకొండ అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది  ఈ క్రమంలోనే అతనితోపాటు ఇక పడవలో ఉన్న ప్రయాణికులు కూడా అనకొండ దాడి నుంచి తప్పించుకున్నారు అని చెప్పాలి. పక్కనే ఉన్న ఒక వ్యక్తి వీడియో తీయడంతో ఇది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో  లో తెగ చక్కెర్లు కొడుతుంది. సాధారణంగా ఆడ గ్రీన్ అనకొండ 30 అడుగుల పొడవు 550 పౌండ్ల వరకు బరువు ఉంటుంది. అయితే అది చిన్న అనకొండ కావడంతో చివరకు ప్రాణాలతో బయటపడ్డారు అని చెప్పాలి.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: